డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ టీడీపీకి రాజీనామా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ టీడీపీకి రాజీనామా

వరంగల్ జిల్లా, డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ టీడీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆమె ప్రకటించారు. రేపు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరనున్నారు.

More Telugu News