Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సోమ, మంగళవారాల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్

మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై సస్పెన్స్ వీడింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఫైల్ పై గవర్నర్ నరసింహన్ సంతకం చేశారు. దీంతో, 40 రోజుల్లో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ సోమ, లేదా మంగళవారం వెలువడే అవకాశం ఉంది.

More Telugu News