కారుణ్య నియామకాల ఉత్తర్వులు విడుదల చేసిన ఆర్టీసీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కారుణ్య నియామకాల ఉత్తర్వులు విడుదల చేసిన ఆర్టీసీ

కారుణ్య నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్టీసీ విడుదల చేసింది. 2011 తరువాత చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. కారుణ్య నియామకాల ఉత్తర్వులతో మరో 1000 మందికి ఆర్టీసీలో ఉద్యోగాలు వస్తాయని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

More Telugu News