Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫేస్ బుక్ లో అసత్య ఆరోపణలతో విద్యార్థికి 50 వేలు జరిమానా

తమ కళాశాల ప్రిన్సిపాల్ పై ఫేస్ బుక్ లో అసత్య ఆరోపణలు చేసిన ఒక విద్యార్థికి గ్రామ న్యాయస్థానం 50 వేల రూపాయల జరిమానా విధించింది. అరుణాచల్ ప్రదేశ్ లోని ఈస్ట్ సియాంగ్ జిల్లా జవహర్ లాల్ నెహ్రూ కళాశాలలో బీఎస్సీ మొదటి ఏడాది చదువుతున్న మిబాం లిబాంగ్ అనే విద్యార్థి ప్రిన్సిపాల్ పై పలు ఆరోపణలు చేశాడు. అవన్నీ నిరాధారమని తేల్చిన గ్రామ న్యాయస్థానం విద్యార్థికి 50 వేల రూపాయల జరిమానా విధించింది.

More Telugu News