గన్నవరం ఎయిర్ పోర్టులో నాలుగు సూట్ కేసుల బంగారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గన్నవరం ఎయిర్ పోర్టులో నాలుగు సూట్ కేసుల బంగారం

విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టులో నాలుగు సూట్ కేసుల నిండా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి వచ్చిన నలుగురు అనుమానితులను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

More Telugu News