కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, గవర్నర్ ఇచ్చిన నివేదికపై కేంద్ర మంత్రి వర్గ సభ్యులు ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.