Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీలో రాష్ట్రపతి పాలనపై కేంద్రానికి నోటీసులు

ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించడంపై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. పది రోజుల్లోగా పిటిషన్ పై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆమ్ ఆద్మీ పార్టీ దాఖలు చేసిన ఈ పిటిషన్ పై ఈ రోజు విచారణ చేపట్టిన కోర్టు, అనంతర విచారణను మార్చి 7కు వాయిదా వేసింది.

More Telugu News