సీమాంధ్ర నేతలతో నేడు బాబు సమాలోచనలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీమాంధ్ర నేతలతో నేడు బాబు సమాలోచనలు

రాష్ట్ర విభజన డిసైడ్ అయిపోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ పటిష్ఠతపై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా సీమాంధ్రలో అనుసరించాల్సిన కార్యాచరణపై నేడు ఆ ప్రాంతానికి చెందిన నేతలతో సమావేశమై చర్చించనున్నారు.

More Telugu News