వికారాబాద్ రాజీవ్ గృహకల్ప వద్ద పేలుడు.. ఇద్దరి దుర్మరణం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వికారాబాద్ రాజీవ్ గృహకల్ప వద్ద పేలుడు.. ఇద్దరి దుర్మరణం

రంగారెడ్డి జిల్లా వికారాబాద్ వద్ద ఈ రోజు రాత్రి పేలుడు సంభవించింది. ఇక్కడి రాజీవ్ గృహకల్పలో పేలుడు జరగడంతో ఇద్దరు వ్యక్తులు మరణించినట్టు తెలుస్తోంది. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకున్నారు. 

More Telugu News