విభజనకు మద్దతిచ్చిన పాశ్వాన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విభజనకు మద్దతిచ్చిన పాశ్వాన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు తాము అనుకూలమని ఎల్జేపీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు. యూపీని మాయావతి నాలుగు ముక్కలు చేయాలంటున్నారని... వాటి విభజనకు కూడా తాము అనుకూలమని చెప్పారు.

More Telugu News