ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా

పార్లమెంటు ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఇరు సభలు ప్రారంభమైన వెంటనే మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై సభ్యులు ఆందోళనలు చేస్తున్నారు. అటు రాజ్యసభలో సీమాంధ్ర ఎంపీలు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాంతో, ఇరు సభలు వాయిదా పడ్డాయి.

More Telugu News