తెలంగాణకు మద్దతిస్తున్నాం: ప్రకాశ్ జవదేకర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణకు మద్దతిస్తున్నాం: ప్రకాశ్ జవదేకర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిస్తున్నామని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, సీమాంధ్రకు న్యాయం జరగాల్సిందేనని అన్నారు. సీమాంధ్రకు ఆర్ధిక ప్రయోజనం చేకూరాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడే లోటును పూడ్చుకోవాలంటే వారికి ఆర్థిక ప్రయోజనం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

More Telugu News