మార్కెట్లో బంగారం, వెండి ధరలు
వివిధ మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,220, చెన్నైలో రూ.30,780, ముంబైలో రూ.30,860 గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,600, చెన్నైలో రూ.28,770, ముంబైలో రూ.30,715 గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.48,600, చెన్నైలో రూ.48,755, ముంబైలో రూ.48,446 వద్ద ముగిసింది.