అండర్-19 క్రికెట్ గ్రూపులో మన కుర్రాళ్లే టాప్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అండర్-19 క్రికెట్ గ్రూపులో మన కుర్రాళ్లే టాప్

అండర్-19 క్రికెట్ లో భారత జట్టు వరుసగా మూడోసారి గెలిచింది. పపువా న్యూగినియాపై 245 పరుగుల తేడాతో భారత జట్టు విజయాన్ని కైవసం చేసుకుంది. దీంతో గ్రూప్ దశలో భారత్ అగ్రస్థానానికి చేరింది. క్వార్టర్ ఫైనల్స్ లో భారత్ ఇంగ్లాండుతో తలపడనుంది.

More Telugu News