సంజయ్ కు క్షమాబిక్ష పెట్టండి: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ కట్జూ
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ బాసటగా నిలిచారు. 1993 ముంబయి వరుస పేలుళ్ల కేసులో ఐదేళ్ల శిక్ష పడ్డ సంజయ్ కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 161 ప్రకారం క్షమాబిక్ష పెట్టాలని మహారాష్ట్ర గవర్నర్ కె.శంకర్ నారాయణన్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పేలుళ్ల కేసులో సంజయ్ కు సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని, ఆయనను దోషిగా నిర్ధారించలేదన్నారు.
ఇప్పటికే 16 నెలల శిక్ష అనుభవించి ఎంతో మానసిక వ్యథకు గురయ్యాడని చెప్పారు. లైసెన్స్ లేకుండా కేవలం ఆయుధాలు కలిగి ఉన్నారన్న కేసులోనే సంజయ్ దత్ కు శిక్ష పడినట్లు ప్రకటనలో వివరించారు. ఈ క్రమంలో సంజయ్ కు క్షమాభిక్ష పెట్టే అవకాశం గవర్నర్ లేదా రాష్ట్రపతికి ఉందని పేర్కొన్నారు. కనీసం శిక్షను తగ్గించేందుకైనా గవర్నర్ చొరవ చూపాలని కట్జూ కోరారు.

More Telugu News
-
పదేళ్ల కనిష్ఠానికి స్మార్ట్ ఫోన్ అమ్మకాలు..చైనా ఫోన్ల హవాకు బ్రేక్!
-
వడోదరలో శ్రీ చరణి స్పిన్ మాయ.. 197 పరుగులకే జింబాబ్వే ఆలౌట్
-
మహారాష్ట్రతో చర్చలకు సిద్ధం కండి: అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
-
అమెరికాలో విషాదం.. గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
-
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి 40 ఏళ్లు.. రూబీ జూబ్లీ వేడుకలకు ఉపరాష్ట్రపతి, గవర్నర్, చంద్రబాబు
-
రేపు ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు
-
జోగి మేఘన కారు ప్రమాదం: రంగంలోకి ఏపీ మహిళా కమిషన్, సమగ్ర విచారణకు ఆదేశం
-
వారణాసి తర్వాత రాజమౌళి హాలీవుడ్ సినిమా!
-
కిమ్ జాంగ్ ఉన్ బతికే ఉన్నాడు.. వదంతులపై స్పష్టతనిచ్చిన ఎన్ఐఎస్
-
ఏఐతో మానవాళికి ముప్పు.. గూగుల్ మాజీ సైంటిస్ట్ హెచ్చరిక!
-
ప్యారిస్ శివార్లలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు
-
300వ టీ20 మైలురాయిపై భారత్ గురి.. సూర్యవంశీ రీఎంట్రీపై ఉత్కంఠ!
-
'ఫెయిల్డ్ ప్రొడక్ట్' అంటూ రాహుల్ గాంధీపై మోదీ వ్యాఖ్య.. శశిథరూర్ కౌంటర్
-
కార్లలో ఆటోమేటిక్ బ్రేకింగ్ తప్పనిసరి.. 2032 అక్టోబర్ నుంచి అమలుకు ప్రతిపాదనలు
-
430 పరుగుల లక్ష్య ఛేదన.. శ్రీలంక నమ్మకమే గెలిపించిందంటూ అజారుద్దీన్ ప్రశంసలు