గవర్నర్ కు రాజీనామా లేఖ సమర్పించిన కిరణ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గవర్నర్ కు రాజీనామా లేఖ సమర్పించిన కిరణ్

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి రాజ్ భవన్ చేరుకున్నారు. వెంటనే గవర్నర్ నరసింహన్ ను కలసి తన రాజీనామా లేఖను సమర్పించారు.

More Telugu News