Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పుర్విభజన బిల్లుపై 20 నిమిషాల చర్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లుపై లోక్ సభలో కేవలం 20 నిమిషాలు మాత్రమే చర్చ జరిపారు. కనీసం సవరణలపై ఓటింగ్ జరిగినంత సమయం కూడా చర్చకు కేటాయించకపోవడం విశేషం. సవరణలపై గంటపాటు ఓటింగ్ జరిగింది. తృణమూల్ ఎంపీ సౌగత్ రాయ్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీల సవరణలు వీగిపోయాయి.

More Telugu News