బిల్లు ఆమోదం విషయంలో కేంద్రాన్ని తప్పుబట్టిన తృణమూల్
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించడాన్ని తృణమూల్ కాంగ్రెస్ తప్పుబట్టింది. దీన్ని నిరసిస్తూ ఆ పార్టీ సభ్యులు లోక్ సభ నుంచి వాకౌట్ చేశారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.