Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముఖ్యమంత్రి రాజీనామాకు తాత్కాలికంగా తెర?

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాకు తాత్కాలికంగా తెర పడింది. విభజన బిల్లుపై లోక్ సభలో చర్చ తర్వాతే తన రాజీనామాపై సీఎం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రేపు ఉదయం 10.45 గంటలకు కిరణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు.

More Telugu News