ఈ రోజు పార్లమెంటు ఆవరణలో బీజేపీ అగ్రనేత సుష్మాస్వరాజ్ ను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కలిశారు. విభజన బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా కేసీఆర్ కోరారు. లోక్ సభ వాయిదా పడిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.