రేపటి లోక్ సభ వ్యవహారాల జాబితాలో తెలంగాణ బిల్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేపటి లోక్ సభ వ్యవహారాల జాబితాలో తెలంగాణ బిల్లు

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును రేపటి లోక్ సభ వ్యవహారాల జాబితాలో చేరుస్తూ లోక్ సభ కార్యాలయం షెడ్యూలు విడుదల చేసింది. విభజన బిల్లుపై చర్చ, ఆమోదం అనంతరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదంపై చర్చించనున్నారు.

More Telugu News