ఒడిషా గవర్నర్ గా ఎస్ సి జమిర్ ప్రమాణం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒడిషా గవర్నర్ గా ఎస్ సి జమిర్ ప్రమాణం

కాంగ్రెస్ సీనియర్ నేత, నాగాలాండ్ మాజీ ముఖ్యమంత్రి ఎస్ సి. జమిర్ నేడు ఒడిషా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజభవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఒరిస్సా హైకోర్టు చీఫ్ జస్టిస్ చోకలింగమ్ నాగప్పన్ ఆయన చేత ప్రమాణం చేయించారు. గతంలో జమీర్  మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలకూ గవర్నర్ గా పనిచేశారు.

More Telugu News