ఏఐసీసీ కార్యాలయం ఎదుట సమైక్యాంధ్ర విద్యార్థుల ఆందోళన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏఐసీసీ కార్యాలయం ఎదుట సమైక్యాంధ్ర విద్యార్థుల ఆందోళన

ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం ఎదుట సమైక్యాంధ్ర విద్యార్ధి జేఏసీ ఆందోళన చేపట్టింది. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తూ, రోడ్డుపై బైఠాయించారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

More Telugu News