తెనాలి నుంచి ప్రారంభమైన షర్మిల పాదయాత్ర
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెనాలి నుంచి ప్రారంభమైన షర్మిల పాదయాత్ర

వైఎస్ఆర్   తనయ .. జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల పాదయాత్ర ఇవాళ గుంటూరు జిల్లా తెనాలి నుంచి ప్రారంభమైంది. దీంతో ఆమె పాదయాత్ర నేటికి 97వరోజుకు చేరినట్లైంది. ఐతానగర్ నుంచి బస్ స్టాండ్, కఠివరం క్రాస్ రోడ్, ఆటోనగర్ మీదుగా షర్మిల తన పాదయాత్ర చేసి భోజనవిరామం తీసుకుంటారు. అనంతరం నందివెలుగు, చింతలపూడి మీదుగా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల వరకూ ఇవాళ ఆమె పాదయాత్ర చేస్తారు. 

More Telugu News