బంగారం 30వేలు, వెండి 62వేలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బంగారం 30వేలు, వెండి 62వేలు

బుధవారం మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.31,400 వద్ద ప్రారంభమై, ముగింపు ధర రూ.31,350 వద్ద ముగిసింది. విజయవాడలో ఆరంభ, ముగింపు

ధర రూ.31,350 వుంది. ప్రొద్దుటూరులో ఆరంభ ధర రూ.31,400 ఉంటే, ముగింపు ధర రూ.31,350తో ముగిసింది.

ఇక రాజమండ్రిలో ఆరంభ, ముగింపు ధర రూ.31,350 వుంది. అటు విశాఖపట్నంలో ఆరంభ ధర రూ. 31,400 వుంటే, ముగింపు ధర రూ.31,350తో ముగిసింది. ఇక మార్కెట్లో వెండి కిలో విలువ చూస్తే అన్ని చోట్ల అత్యధికంగా

రూ.

62,000 పలికింది.

    

More Telugu News