Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సస్పెండైన కాంగ్రెస్ ఎంపీల భేటీ

పార్లమెంటు నుంచి సస్పెండైన కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు సెంట్రల్ హాల్ లో సమావేశమయ్యారు. సస్పెన్షన్ వల్ల సభా సమావేశాలకు దూరమైన నేపథ్యంలో, భవిష్యత్ కార్యాచరణపై వీరు చర్చిస్తున్నారు.

More Telugu News