లగడపాటిపై పొన్నం దాడి ... అపస్మారక స్థితిలో లగడపాటి
పార్లమెంటులో విభజన బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలో లగడపాటి రాజగోపాల్ తీవ్రంగా గాయపడ్డారు. లగడపాటిపై తెలంగాణా లోక్ సభ సభ్యుడు పొన్నం ప్రభాకర్ దాడి చేసి కొట్టడంతో ఆయన గాయపడ్డట్టు, దాంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు సమాచారం.