మే 17న ఎంసెట్ పరీక్ష
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మే 17న ఎంసెట్ పరీక్ష

ఈ ఏడాది ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 17న ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ పరీక్షను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు... మెడిసిన్, అగ్రికల్చర్ పరీక్షను మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 20న ఆన్ లైన్ లో అప్లికేషన్లు తీసుకోవడం ప్రారంభిస్తారు. ఏప్రిల్ 4న అప్లికేషన్ల స్వీకరణకు చివరి తేది. జూన్ 2న ఎంసెట్ ఫలితాలను ప్రకటిస్తారు.

More Telugu News