రేపు అర్థరాత్రి నుంచి సీమాంధ్ర ఉద్యోగ సంఘాల సమ్మె
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేపు అర్థరాత్రి నుంచి సీమాంధ్ర ఉద్యోగ సంఘాల సమ్మె

బీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.కే. సిన్హాకు సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసిచ్చాయి. రేపు అర్థరాత్రి నుంచి సమ్మె చేపడతామని నోటీస్ లో పేర్కొన్నారు. 7, 8 తేదీల్లో ఎంపీల ఇళ్లముందు ధర్నాలు చేపడతామని, ఈ నెల 17, 18, 19 తేదీల్లో ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసులో పేర్కొన్నాయి.

More Telugu News