Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రవాణా శాఖ సూపరింటెండెంట్ సునీతపై సస్పెన్షన్ వేటు

రోడ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ)లో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న సునీత సస్పెండ్ అయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు బస్సులకు ఆమె అనుమతులు మంజూరు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇవాళ (సోమవారం) సన్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేశారు. సునీతతో పాటు జూనియర్ అసిస్టెంట్ పవన్ కుమార్ ను కూడా సస్పెండ్ చేశారు.

More Telugu News