కొత్త పార్టీ పెట్టేందుకు.. ఇప్పుడు టైమ్ లేదు: లగడపాటి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొత్త పార్టీ పెట్టేందుకు.. ఇప్పుడు టైమ్ లేదు: లగడపాటి

కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకు.. ఇప్పుడు తగినంత సమయం లేదని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఇవాళ (శనివారం) విజయవాడలో లగడపాటి మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకుంటామని ఆయన చెప్పారు. ఓ ప్రశ్నకు సమాధానంగా లగడపాటి.. కొత్త పార్టీ ఏర్పాటుకు ఇప్పుడు సమయం లేదని, రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని చెప్పారు.

More Telugu News