Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ బిల్లుపై సుప్రీం సలహా తీసుకోవడం మంచిది: నారీమన్

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన సొంత నిర్ణయాధికారం ద్వారా తెలంగాణ బిల్లును పార్లమెంటుకు పంపొచ్చని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పాలీ నారిమన్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రపతి బిల్లును పార్లమెంటుకు పంపేముందు సుప్రీంకోర్టు సలహా తీసుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు.

More Telugu News