ప్రభుత్వ న్యాయవాదులకు జీతాల పెంపు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభుత్వ న్యాయవాదులకు జీతాల పెంపు

రాష్ట్రంలోని ప్రభుత్వ న్యాయవాదులకు సర్కార్ 50 శాతం జీతాలు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News