హైదరాబాద్ పరిథిలో ర్యాలీలు, ధర్నాలు, సభలు, సమావేశాలు నిషేధిస్తూ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 7 వరకు ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.