Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శాసనసభ కమిటీ హాల్లో సమావేశమైన తెలంగాణ ప్రాంత మంత్రులు,ఎమ్మెల్యేలు

శాసనసభ కమిటీ హాల్లో తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీలకతీతంగా సమావేశమయ్యారు. ఓటింగ్ పెడితే ఏం చేయాలన్న దానిపై వీరు చర్చిస్తునట్టు సమాచారం. సభలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు.

More Telugu News