తండ్రిగా అళగిరి వ్యాఖ్యలను సహించలేను: కరుణానిధి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తండ్రిగా అళగిరి వ్యాఖ్యలను సహించలేను: కరుణానిధి

కొన్ని రోజుల్లో స్టాలిన్ చనిపోబోతున్నాడంటూ అళగిరి చేసిన వ్యాఖ్యలను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ఖండించారు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ, తండ్రిగా అళగిరి చేసిన వ్యాఖ్యలను తాను సహించలేకపోతున్నానని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News