సినీ దర్శకుడు బీరం మస్తాన్ రావు(69) కన్నుమూత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినీ దర్శకుడు బీరం మస్తాన్ రావు(69) కన్నుమూత

సినీ దర్శకుడు బీరం మస్తాన్ రావు(69) చెన్నైలో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడ్డారు. బుర్రిపాలెం బుల్లోడు, గయ్యాళి గంగమ్మ, విప్లవ శంఖం సహా పలు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.

More Telugu News