ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లోన పలు సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్న వారిలో 30 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారన్న వార్తలు వెలువడుతున్నాయి. కొన్ని నెలల క్రితం ఇక్కడ మత ఘర్షణలు జరగడంతో బాధితులకు ప్రభుత్వం సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. అక్కడ వందలాది మంది తలదాచుకుంటున్నారు. అల్లర్లు సద్దుమణిగి చాన్నాళ్లు అయినా ఇంకా వారిప్పటికీ సహాయక శిబిరాల్లోనే ఉండిపోయారు. తిరిగి వెళ్లడానికి వారికి గూడు లేదు. అల్లర్ల సమయంలో నివాసాలను కోల్పోయారు. అయితే, శిబిరాల్లో ఉన్నవారికి యూపీ సర్కారు తగిన వసతులు కల్పించలేదని, తిండి కూడా సరిగా పెట్టడం లేదన్న ఆరోపణలు వచ్చాయి. పైగా ఇప్పుడు చలికాలం కావడంతో వాతావరణం తట్టుకోలేక శిబిరాల్లోని చిన్నారులు కన్నుమూసినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది.
More Telugu News
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు