Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేపు సీమాంధ్ర బంద్ కు పిలుపు నిచ్చిన జగన్

కేంద్ర కేబినెట్ 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో రేపు సీమాంధ్ర బంద్ కు జగన్ పిలుపునిచ్చారు. అధిక సంఖ్యలో ప్రజలు సమైక్యాంధ్ర కోరుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా ఓట్లు, సీట్ల కోసమే విభజన నిర్ణయం తీసుకుందని ఆయన విమర్శించారు.

More Telugu News