Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రారంభమైన శీతాకాల పార్లమెంటు సమావేశాలు

శీతాకాల పార్లమెంటు సమావేశాలు జాతీయ గీతాలాపనతో కొద్దిసేపటి కిందట ప్రారంభమయ్యాయి. సమావేశాల ప్రారంభం సందర్భంగా, మయన్మార్ పార్లమెంటరీ బృందం సభకు అతిథులుగా విచ్చేశారు. అనంతరం సభ దివంగత ఎంపీల మృతికి సంతాపం ప్రకటించింది.

More Telugu News