సికింద్రాబాద్ రాణిగంజ్ లో అగ్నిప్రమాదం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సికింద్రాబాద్ రాణిగంజ్ లో అగ్నిప్రమాదం

సికింద్రాబాదులోని రాణిగంజ్ వద్ద ఎలక్ట్రానిక్ ఉపకరణాలు నిల్వచేసే గోదాములో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న రెండు అగ్నిమాపక వాహనాల సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

More Telugu News