లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన జీవీఎంసీ ఉద్యోగి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన జీవీఎంసీ ఉద్యోగి

విశాఖపట్నంలో లంచం తీసుకుంటూ జీవీఎంసీ ఉద్యోగి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. జీవీఎంసీ ప్రకటనల విభాగంలో పర్యవేక్షణాధికారిగా కనకరాజు పనిచేస్తున్నాడు. మల్కాపురంలో మెడికల్ క్యాంపుకు సంబంధించిన ప్రచారం కోసం 4 వేల రూపాయలు డిమాండ్ చేశాడు. సమాచారం అందుకున్న ఏసీబీ డీఎస్పీ నర్సింహారావు బృందం కనకరాజును అరెస్ట్ చేసింది.

More Telugu News