జీవోఎం కు ఉప ముఖ్యమంత్రి లేఖ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నియమితులైన మంత్రుల బృందానికి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ లేఖ రాశారు. పలువురు నేతలు అంటున్నట్టు రాయల తెలంగాణ తమకు ఆమోదయోగ్యం కాదని, 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన లేఖలో కోరినట్టు సమాచారం.