ఐరన్ మాత్రలు వికటించి 13 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఐరన్ మాత్రలు వికటించి 13 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు

ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన ఐరన్ మాత్రలు వికటించడంతో 13 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో జిల్లా షిబూధి స్కూల్లో మంగళవారం ఇది జరిగింది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

More Telugu News