గోవాలో టోల్ బూత్ ధ్వంసం చేసిన కేసులో మంత్రి కుమారుడి అరెస్టు
గోవాలో టోల్ బూత్ ధ్వంసం చేసిన ఘటనలో మహారాష్ట్ర మంత్రి నారాయణ రాణే కుమారుడు నితీశ్ రాణేను పోలీసులు అరెస్టు చేశారు. టోల్ బూత్ లో పనిచేస్తున్న వారిపైన మంత్రి కుమారుడు దాడికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.