సచిన్ కు భారతరత్నపై దాఖలైన పిల్ కొట్టివేత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సచిన్ కు భారతరత్నపై దాఖలైన పిల్ కొట్టివేత

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించడంపై దాఖలైన పిల్ ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రోజే సచిన్ కు భారతరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే.

More Telugu News