రాజమండ్రిలో ల్యాండ్ అవ్వలేకపోయిన విమానం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజమండ్రిలో ల్యాండ్ అవ్వలేకపోయిన విమానం

ఈ రోజు రాజమండ్రి-హైదరాబాద్ జెట్ ఎయిర్ వేస్ విమాన సర్వీసు రద్దైంది. హైదరాబాద్ నుంచి బయల్దేరిన విమానం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో ల్యాండ్ అవ్వకుండా తిరిగి హైదరాబాద్ చేరుకున్నట్టు సమాచారం.

More Telugu News