Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీఎంను కలిసిన సచివాలయ ఉద్యోగ సంఘాలు

సచివాలయ ఉద్యోగ సంఘాలు ఈ మధ్యాహ్నం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశాయి. తమకు 45 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని కోరారు.

More Telugu News