విభజన ఆపాలన్న పిటిషనర్ కు 5 వేలు జరిమానా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విభజన ఆపాలన్న పిటిషనర్ కు 5 వేలు జరిమానా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఆపాలంటూ హైకోర్టులో వేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. కోర్టు సమయాన్ని వృథా చేశారంటూ పిటిషనర్ కు 5 వేల రూపాయల జరిమానా విధించింది.

More Telugu News