ఆర్టీసీ మాజీ సూపరింటెండెంట్ పై సీసీఎస్ కేసు నమోదు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆర్టీసీ మాజీ సూపరింటెండెంట్ పై సీసీఎస్ కేసు నమోదు

ఆర్టీసీ భవనాల అద్దె సొమ్ము స్వాహా కేసులో ఆర్టీసీ మాజీ సూపరింటెండెంట్ దివాకరరావుపై హైదరాబాదు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్టీసీ అద్దె సొమ్ము 39 లక్షల రూపాయలు స్వాహా చేసినట్లు వచ్చిన ఆరోపణలు రుజువయ్యాయి. దీంతో పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News